Header Banner

Amaravati: అమరావతిలో జాబ్ మేళా.. 5 సంస్థల్లో 400కిపైగా ఉద్యోగాల భర్తీ!

  Wed Jun 18, 2025 15:50        Politics

రాజధాని అమరావతిలోని యువత కోసం సీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. సీఆర్డీఏ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 5 సంస్థల్లో 400కిపైగా పోస్టుల భర్తీకి జాబ్ మేళా ఏర్పాటు చేశారు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో యువత నిరుద్యోగులుగా ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ప్రతి నెలా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు సీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అధికారులు తెలిపారు.
 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #jobs #5Companys #Job Fair #CRDA